Telangana Sarkar Sensational Statement On Farmers | Oneindia Telugu

2019-03-06 318

Many have taken the ration card to show their income low. Getting ration. Among these, the civil supplies department is compelled by the government employees and the highest incomes, including farmers who live more than their land. This is based on the farmer's relative.
#Raithubandhuscheme
#TelanganaSarkar
#Farmers
#kcr
#ktr
#loksabhaelections2019

తెలంగాణ ప్ర‌భుత్వం రైతుబంధు పేరిట ఎక‌రాకు ప‌దివేలు ఇస్తోంద‌ని సంబ‌ర‌ప‌డుతున్నారా..? ఐతే ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కానికి ఓ మెలికపెట్ట‌బోతోంది. ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్ది పొందుతున్న ల‌బ్దిదారులు కొన్ని త్యాగాలు చేయాల్సిఉంటుంది. ఇంత‌కాలం చాలామందిని సంతోషానికి గురి చేసిన ఈ ప‌థ‌క‌మే ఇపుడు ఇబ్బందిని క‌లిగించ‌బోతోంది.